టీని ఇలా తాగితే చాలా ప్రమాదం.. జాగ్రత్త..

ABN, Publish Date - Jan 28 , 2025 | 02:12 PM

ఇంటర్నెట్ డెస్క్: ఉరుకుల పరుగుల జీవితం ప్రజల దినచర్యను మార్చేసింది. ఉద్యోగ, ఉపాధి రీత్యా ప్రజలు సరైన సమాయానికి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉరుకుల పరుగుల జీవితం ప్రజల దినచర్యను మార్చేసింది. ఉద్యోగ, ఉపాధి రీత్యా ప్రజలు సరైన సమాయానికి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీ విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు. ఇళ్లల్లో ఒకసారి చేసిన టీని మళ్లీమళ్లీ వేడి చేసి తాగుతుంటారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated at - Jan 29 , 2025 | 08:24 AM