తల్లికి వందనం డబ్బులు పడలేదా..అయితే ఇలా చేయండి

ABN, Publish Date - Jun 17 , 2025 | 10:35 AM

Mother welfare scheme: తల్లికి వందనం కింద ప్రతి తల్లి ఖాతాలో రూ. 13వేలు జమ అయ్యాయి. అయితే కొంతమంది తల్లులు తమ ఖాతాల్లో ఇంకా డబ్బులు పడలేదంటూ సచివాలయాల వద్దకు వస్తున్నారు. వారికి కూడా తిరిగి డబ్బులు వేసేందుకు...

Amaravati: తల్లికి వందనం పథకం (Thalliki Vandhanam scheme) ద్వారా ఇప్పటి వరకు ఏపీ (AP)లో 54 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమ అయింది. ప్రస్తుతం అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోయిన వారు వెంటనే అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.


తల్లికి వందనం కింద ప్రతి తల్లి ఖాతాలో రూ. 13 వేలు జమ అయ్యాయి. అయితే కొంతమంది తల్లులు తమ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదంటూ సచివాలయాల వద్దకు వస్తున్నారు. వారికి కూడా తిరిగి డబ్బులు వేసేందుకు వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలంటూ మంగళవారం నుంచి అప్లికేషన్ ఫారాలు విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 17 , 2025 | 10:35 AM