CRDA అథారిటీ భేటీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:58 PM
అమరావతి: సీఆర్డీయే అథారిటీ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 వేల 467 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు జీవో విడుదల చేశారు.
అమరావతి: సీఆర్డీయే అథారిటీ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 వేల 467 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు జీవో విడుదల చేశారు. అంతకుముందు సీఆర్డీయే అథారిటీ సమావేశంలో పనులకు ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పనులకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో విడుదల చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి..
హోటళ్లలో తనిఖీలు.. బయటపడ్డ దారుణాలు ..
తప్పుడు పోస్టుల కేసు.. కీలక వ్యక్తి ఎవరు...
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు..
Read Latest AP News and Telugu News
Updated at - Jan 08 , 2025 | 01:58 PM