టెక్నాలజీతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం
ABN, Publish Date - Oct 30 , 2025 | 09:47 PM
గురువారం అమరావతిలో మొంథా తుపాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ సాయంతో మొంథా తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
టెక్నాలజీ సాయంతో మొంథా తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాన్ అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. గురువారం అమరావతిలో మొంథా తుపాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
ఇవి చదవండి
ప్రకాశం బ్యారేజ్‌కి తప్పిన పెను ప్రమాదం.. పడవను గుర్తించి ఒడ్డుకు చేర్చిన అధికారులు..
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 27 సెకెన్లలో కనిపెట్టండి
Updated at - Oct 30 , 2025 | 09:48 PM