జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహి

ABN, Publish Date - Apr 08 , 2025 | 02:01 PM

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తీర్మానం ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్పరెన్స్ ఎమ్మెల్యేల తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో మరోసారి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాసనసభలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ (Jammu and Kashmir Assembly)లో మరోసారి గందరగోళం నెలకొంది. వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై తీర్మానం ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్పరెన్స్ ఎమ్మెల్యేల (National Conference MLAs) తీర్మానాన్ని స్పీకర్ (Speaker) తిరస్కరించడంతో మరోసారి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాసనసభలో నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference), పీపుల్స్ కాన్ఫరెన్స్ (Peoples Conference) ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకానొక సందర్బంలో రెండు పార్టీల ఎమ్మెల్యేలు బాహా బాహీకి దిగారు. ఇలా గత రెండు రోజులుగా వక్ఫ్ బిల్లుపై నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్తున్న తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: పులివెందుల టీడీపీలో భగ్గు మన్న విభేదాలు..


ఈ వార్తలు కూడా చదవండి..

గవర్నర్ల అధికారాలపై సప్రీం స్పష్టత..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

For More AP News and Telugu News

Updated at - Apr 08 , 2025 | 02:01 PM