హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన

ABN, Publish Date - Jun 09 , 2025 | 06:59 AM

Chandrababu Government: జగన్ పాలన కాలంలో జరిగిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దింది. విజయవాడలో వైద్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరును పునురుద్ధరించారు. 2024 ఆగస్టు 23న స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించారు.

Amaravati: రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలు (Village Assemblies) నిర్వహించడం, రహదారుల మరమ్మతులు (Road Repairs), వరదలకు దెబ్బతిన్న రోడ్లు పునురుద్ధరణలాంటివి కూటమి ప్రభుత్వ (Kutami Govt) పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏడాదిలోగా అనేక కార్యక్రమాల నిర్వహణతోపాటు వీలైనంత త్వరగా హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ వ్యూహరచన చేస్తోంది.


జగన్ పాలన కాలంలో జరిగిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దింది. విజయవాడలో వైద్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరును పునురుద్ధరించారు. 2024 ఆగస్టు 23న స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించారు. ప్రజావేదిక, ప్రజా దర్భార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తోపాటు మంత్రులంతా అర్జీలను స్వీకరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 09 , 2025 | 06:59 AM