తెగిపోయిన చేతిని/వేలుని ఎంతసేపట్లో తీసుకొస్తే అతికించవచ్చు

ABN, Publish Date - Nov 02 , 2025 | 08:53 PM

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన కంసల్టంట్ మైక్రో హ్యాండ్ సర్జన్ డాక్టర్ జీఎన్ భండారీ తెగిపోయిన చేతిని, వేలుని ఎంత సేపట్లో తెస్తే అతికించడానికి అవకాశం ఉంటుందో వివరించారు.

సాధారణంగా ప్రమాదాలు జరిగినపుడు చేతులు, చేతి వేళ్లు తెగిపోవటం జరుగుతూ ఉంటుంది. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళితే మనిషి ప్రాణాలు దక్కటమే కాదు.. తెగిపోయిన చేతిని, వేలిని మళ్లీ తిరిగి అతికించే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన కంసల్టంట్ మైక్రో హ్యాండ్ సర్జన్ డాక్టర్ జీఎన్ భండారీ తెగిపోయిన చేతిని, వేలుని ఎంత సేపట్లో తెస్తే అతికించడానికి అవకాశం ఉంటుందో వివరించారు. ఆయన మాటల్లోనే ఆ వివరాలు తెలుసుకుందాం.


ఇవి కూడా చదవండి

తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటై..

ప్రముఖ నటుడి తల్లి కన్నుమూత..

Updated at - Nov 02 , 2025 | 08:53 PM