బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తల బలప్రదర్శన..
ABN, Publish Date - Jun 11 , 2025 | 10:49 AM
KCR: కళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. బుధవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారు.
Hyderabad: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleswaram commission) విచారణ (Inquiry)కు హాజరవుతుండడంతో బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. మరికాసేపట్లో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కాగా లేఖ వ్యవహారం తర్వాత మొదటిసారి కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
కాగా కళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. బుధవారం మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారు. కమిషన్‌కు ఇచ్చేందుకు ఇప్పటికే నివేధికలు సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా కాళేశ్వరం నిర్మాణానికి ముందు.. తర్వాత సాగులోకి వచ్చిన పంటల వివరాలను కమిషన్‌కు కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 11 , 2025 | 10:49 AM