చికెన్ లవర్స్‌కు బిగ్ షాక్..

ABN, Publish Date - Feb 03 , 2025 | 08:02 PM

కామారెడ్డి: బాన్సువాడలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు మృతిచెందడంతో ఫామ్‌లు మెుత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. రూ.లక్షలు మేర నష్టం వాటిల్లడంతో వ్యాపారులు బోరున విలపిస్తున్నారు.

కామారెడ్డి: బాన్సువాడలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు మృతిచెందడంతో ఫామ్‌లు మెుత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. రూ.లక్షలు మేర నష్టం వాటిల్లడంతో వ్యాపారులు బోరున విలపిస్తున్నారు. కొనుగోలుదారులు సైతం రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. బర్డ్ ఫ్లూ వార్తలతో సాధారణ ప్రజలు సైతం చికెన్ కొనేందుకు జంకుతున్నారు. దీంతో చికెన్ రేట్లు సైతం ఒక్కసారిగా పడిపోతున్నాయి.

Updated at - Feb 03 , 2025 | 08:02 PM