ABN Dev: అన్నదానం చేస్తే కలిగే లాభాలు ఎన్ని?.. నష్టాలు ఎన్ని?

ABN, Publish Date - Sep 25 , 2025 | 09:35 AM

అన్నదానం చేయడం ద్వారా మనకు ఏమైనా లాభాలు జరుగుతాయా?, మనకి ఏం వస్తుంది అనే వారి కోసం ఈ వీడియో.

ABN Devotional: అన్ని దానాల్లో విద్య, అన్నదానలు ముఖ్యమైనవి. అన్నదానం చేయడం వలన ఒకరి ఆకలి తాత్కాలికంగా తీరుతుంది.. కానీ విద్య దానం చేయండి ద్వారా కొన్ని తరాల ఆకలి తీరుతుంది. విద్యాదానం కంటే.. ధనంతో విద్య అనేది ప్రస్తుతం కాలం నడుస్తున్న తీరు. ఇది పక్కకి పెడితే అన్నదానం చేయడం ద్వారా మనకు ఏమైనా లాభాలు జరుగుతాయా?, మనకి ఏం వస్తుంది అనే వారి కోసం ఈ వీడియో.

Updated at - Sep 25 , 2025 | 09:35 AM