ఎయిర్‌పోర్టు కాదు.. ఇది బేగంపేట రైల్వేస్టేషనే..
ABN, Publish Date - Feb 23 , 2025 | 09:13 AM
హైదరాబాద్: అమృత్ భారత్ పథకం కింద కొన్ని రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. వందల కోట్లు వెచ్చించి రైల్వేస్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది.
హైదరాబాద్: అమృత్ భారత్ పథకం కింద కొన్ని రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. వందల కోట్లు వెచ్చించి రైల్వేస్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉండే కొన్ని సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే బేగంపేట రైల్వేస్టేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. కొన్ని పనులు పూర్తిగా కాగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. ఇప్పుడు బేగంపేట రైల్వేస్టేషన్‌ను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అది ఏకంగా విమానాశ్రయాన్ని తలపిస్తుండడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.
Updated at - Feb 23 , 2025 | 09:13 AM