ఫైర్ అవుతున్న బీసీలు.. ఈనెల 14న..

ABN, Publish Date - Oct 10 , 2025 | 09:51 PM

బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు స్టేపై బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు స్టేపై బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ మేరకు బీసీ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈనెల 14న బంద్‌కు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశం తేలకుండా పాత పద్ధతి ప్రకారం ఎన్నికలకు వెళ్తామంటే కుదరదని చెప్పారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

Updated at - Oct 10 , 2025 | 09:51 PM