సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ భేటీ
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:58 PM
Amaravati: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకీ భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీ కండక్టర్లు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత సహకారంపై చర్చ జరిగింది.
Amaravati: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)తో బుధవారం ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ (Australian Consul General) సిలై జాకీ (Silai Jacki) భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీ కండక్టర్లు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత సహకారంపై చర్చ జరిగింది.
ఏపీకి పెట్టుబడి అవకాశాలను గుర్తించడం ద్వారా కొత్త ఆర్థిక రోడ్ మ్యాప్, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని సీఎం చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
Updated at - Jun 04 , 2025 | 01:58 PM