గురుపూర్ణిమ.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

ABN, Publish Date - Jul 10 , 2025 | 09:11 AM

గురుపూర్ణిమ సందర్భంగా 12 రాశులకు సంబంధించిన వారి లాభనష్టాలను జ్యోతిష విశారద డాక్టర్ కె.వేణుగోపాల్ వివరించారు. మేష రాశికి వారికి నేడు లాభంలో రాహువు సంచరించడంతో కొంతమంది పెద్దల వల్ల ఓ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలిపారు.

హైదరాబాద్: ఇవాళ(గురువారం) ఆషాఢ పౌర్ణిమ లేదా గురుపూర్ణిమ అని, నేడు పూజాధికార్యక్రమాలు నిర్వహించుకునేందుకు శుభదినంగా భావిస్తారని జ్యోతిష విశారద డాక్టర్ కె.వేణుగోపాల్ తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా 12 రాశులకు సంబంధించిన వారి లాభనష్టాలను ఆయన వివరించారు. మేష రాశికి వారికి నేడు లాభంలో రాహువు సంచరించడంతో కొంతమంది పెద్దల వల్ల ఓ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే ఒక పోటీలో వారు విజయాన్ని సాధిస్తారని డాక్టర్ వేణుగోపాల్ చెప్పారు. అన్ని రాశుల వారికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోపై క్లిక్ చేసి చూసేయండి.

Updated at - Jul 10 , 2025 | 09:11 AM