వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా ఏఐ..

ABN, Publish Date - Feb 23 , 2025 | 01:16 PM

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జనరేషన్‌లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కనిపిస్తోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జనరేషన్‌లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కనిపిస్తోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఐటీ, ఇతర రంగాల్లో మాత్రమే దూకుడు చూపించిన ఏఐ.. ఇక వైద్య రంగంలోకీ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథస్సుతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం వైద్యుల్లోనూ కనిపిస్తోందనే చర్చ తాజాగా నడుస్తోంది.

Updated at - Feb 23 , 2025 | 01:16 PM