మృ*తులకు 25 లక్షల ఆర్థిక సాయం

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:47 PM

సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగ్రాతులకు రూ 3 లక్షలు చొప్పున ఇవ్వనుంది.

సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగ్రాతులకు రూ 3 లక్షలు చొప్పున ఇవ్వనుంది. అలాగే ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 30 , 2025 | 12:55 PM