ABN Exclusive: తెలంగాణ రాజకీయాల్లో కులగణన కుంపటి!
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:09 PM
Caste Census: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కులగణన అంశంపై అధికార పార్టీ, ప్రతిపక్షాల నడుమ యుద్ధ వాతావరణమే తలపిస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న కులగణనను దేశవ్యాప్తంగా కేంద్ర కాంగ్రెస్ ఒక రోల్ మోడల్ లా చేయాలనీ చూస్తోంది.
Caste Census: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కులగణన అంశంపై అధికార పార్టీ, ప్రతిపక్షాల నడుమ యుద్ధ వాతావరణమే తలపిస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న కులగణనను దేశవ్యాప్తంగా కేంద్ర కాంగ్రెస్ ఒక రోల్ మోడల్ లా చేయాలనీ చూస్తుంటే.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఈ కులగణన ప్లాప్ కథ అని కొట్టిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కులగణన అంశంపై ABN ఎక్సక్లూజివ్ స్టోరీ మీకోసం.. చూడండి.
Updated at - Jul 27 , 2025 | 12:09 PM