ABN Exclusive: హోగన్..ఒళ్లంతా సర్జరీలే..
ABN, Publish Date - Jul 26 , 2025 | 10:56 AM
Hulk Hogan: దిగ్గజ రెజ్లర్, WWF సూపర్ స్టార్ హల్క్ హోగన్ మృతి ఆయన అభిమానులను కలిచివేసింది. ఆయన గురించి తెలియని వారికోసం ABN ఒక స్పెషల్ స్టోరీని రెడీ చేసింది. అదేంటో మీరు కూడా చూసేయండి.
Hulk Hogan: ప్రపంచ దేశాల్లో ఉన్న రెజ్లింగ్ అభిమానులను పరిచయం లేని పేరు 'హల్క్ హోగన్'. ముఖ్యంగా ఈయన 90's లో జన్మించిన వారికి సుపరిచితుడు. అయితే జులై 24న గుండెపోటుతో ఫ్లోరిడాలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణవార్త అభిమానులను కలిచివేసింది. హల్క్ హోగన్ ఎందుకు అంత ఫెమస్?, ఆయన గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
Updated at - Jul 26 , 2025 | 10:56 AM