Pravachanam : కార్తీకమాసం..ఈ రోజు జంట నాగులకు అభిషేకం చేస్తే..
ABN, Publish Date - Oct 28 , 2025 | 08:54 AM
కార్తీకమాసంలో జంట నాగులకు (నాగదేవతలకు) అభిషేకం చేయడం ఎంతో శుభకరమైనది. ఈ పూజ ద్వారా పాప పరిహారం, సర్పదోష నివారణ, కుటుంబ సౌఖ్యం.. సంతానప్రాప్తి లభిస్తాయని నమ్మకం ఉంది.
కార్తీకమాసంలో జంట నాగులకు (నాగదేవతలకు) అభిషేకం చేయడం ఎంతో శుభకరమైనది. ఈ పూజ ద్వారా పాప పరిహారం, సర్పదోష నివారణ, కుటుంబ సౌఖ్యం.. సంతానప్రాప్తి లభిస్తాయని నమ్మకం ఉంది. పాలు, పసుపు, కుంకుమ, చందనం, నీరు వంటి ద్రవ్యాలతో నాగులకు అభిషేకం చేసి, "ఓం నాగదేవాయ నమః" అనే మంత్రం జపించడం శ్రేయస్కరం. ఇందుకు సంబంధించిన వీడియోను చూడండి.
Updated at - Oct 28 , 2025 | 08:55 AM