TTC Exam: టీటీసీ కోర్సు ఫలితాలు విడుదల
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:39 AM
ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవలే నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు
ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవలే నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు (లోయర్ గ్రేడ్) పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 3,173 మంది పరీక్ష రాయగా 3,131 మంది ఉత్తీర్ణులైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. ఈ ఏడాది 98.65 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.