నేడు జీఎంఆర్ ఎరీనాలో 5కే, 10కే రన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:17 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో నేడు(శనివారం) 5కే, 10కే రన్ నిర్వహిస్తామని జీఎంఆర్ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఎ

శంషాబాద్ రూరల్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో నేడు(శనివారం) 5కే, 10కే రన్ నిర్వహిస్తామని జీఎంఆర్ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు రన్ ఫర్ ఏ ఫన్ పేరుతో సాయంత్రం 4.30 గంటలకు రన్ ప్రారంభమవుతుందన్నారు. ఇందులో భా గంగా డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ వంటి కార్యక్రమాలు ఉంటాయని, ఔత్సాహికులు పాల్గొనాలని చెప్పారు.