Narayana Group: అమెరికా డిజైన్ కాంటె్‌స్టలో నారాయణ విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:31 AM
వరల్డ్ నెంబర్-1 స్థానంలో 4, వరల్డ్ నెంబర్-2 స్థానంలో 13, వరల్డ్ నెంబర్-3 స్థానంలో 9 సెలక్షన్స్‌తో పాటు మొత్తం 32 బహుమతులను గెలుపొందారని నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ.

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లివ్ ఇన్ ఏ హెల్తీ స్పేస్ డిజైన్ కాంటె్‌స్ట-2024’లో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ గ్రూప్ తెలిపింది. వరల్డ్ నెంబర్-1 స్థానంలో 4, వరల్డ్ నెంబర్-2 స్థానంలో 13, వరల్డ్ నెంబర్-3 స్థానంలో 9 సెలక్షన్స్‌తో పాటు మొత్తం 32 బహుమతులను గెలుపొందారని నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, శరణి నారాయణ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నేషనల్ స్పేస్ సొసైటీ నిర్వహించిన ఈ పోటీలో వివిధ దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారని వారు చెప్పారు. పోటీ పరీక్షల కోసం తాము ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో విద్యార్థులు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక దశ నుంచే శాస్త్ర, సాంకేతిక అంశాలపై పరిజ్ఞానంతో పాటు నూతన ఆవిష్కరణలు కనుగొనే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..