పశు సంవర్ధక శాఖ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:49 AM
వ్యవసాయంతో పాటుగా రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి పాడి పరిశ్రమతో ఉంటుందని జిల్లాలో పశుపోషణకు అఽధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు.

భువనగిరి (కలెక్టరేట్), జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయంతో పాటుగా రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి పాడి పరిశ్రమతో ఉంటుందని జిల్లాలో పశుపోషణకు అఽధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం టీజీవీఏ ఎస్‌ఎ్‌సఏ, టీఏ హెచఓఎ్‌సఏ 2025 క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి వి.క్రిష్ణ, టీజీవో రాష్ట్ర కోశాధికారి ఉపేందర్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్మోహనప్రసాద్ ఉన్నారు.