కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:20 AM
రామన్నపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుం టామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

రామన్నపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుం టామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కల్లెం ధర్మలీల తండ్రి అనారోగ్యంతో ఉండడంతో స్థానిక ఎమ్మె ల్యే వేముల వీరేశంతో కలిసి ఆయనను ఆదివారం పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పున్న జగన్మోహన, ఎండీ జమిరోద్దీన, వెంకటేష్, వనం చంద్రశేఖర్, రమేష్, పిట్ట వెంకట్‌రెడ్డి ఉన్నారు.