Share News

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:24 PM

మండలంలోని అజ్జకొల్లుకి చెందిన బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు.

బాధిత కుటుంబానికి   మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మదనాపురం, ఫిబ్రవరి 23, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అజ్జకొల్లుకి చెందిన బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. విష యం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం కుటుంబ స భ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించా రు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యులు కృష్ణయ్యయాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు యాదగిరి, బాలమన్నెమ్మ, మాసన్నయాద వ్‌, కురుమూర్తి, చాంద్‌పాషా, కుమార్‌, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:24 PM