ఆలయ శిఖర ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రిక విడుదల
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:41 PM
పట్ట ణంలోని అంబా భవాని దేవాయంలో ఆలయ శిఖర ప్రారంభోత్సవం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను శుక్రవారం విడుదల చేశారు.

కొత్తకోట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : పట్ట ణంలోని అంబా భవాని దేవాయంలో ఆలయ శిఖర ప్రారంభోత్సవం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించనున్నట్లు చె ప్పారు. పూజల్లో పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు పాల్గొని తీర్థప్రసాదా లు స్వీకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ చై ర్మన్ రాఘవేంద్ర ప్రసాద్ కోరారు. పత్రిక విడు దల కార్యక్రమంలో భక్తులు, నాయకులు విశ్వే శ్వర్, ప్రశాంత్, గొల్లబాబు, వామన్‌గౌడ్, మౌని క, దాబ శ్రీనివాసస్‌రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తి శ్రీనివాస్‌రెడ్డి, దూపం నాగరాజు, నాగ రాజు సత్యం యాదవ్, సత్య సాగర్, అనీల్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.