హరహర మహాదేవ..
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:29 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

- ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
- శివనామ స్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు
- కనుల పండువగా శివపార్వతుల కల్యాణం
జోగుళాంబ గద్వాల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలి రావడంతో శైవక్షేత్రాలు బుధవారం తెల్లవారుజాము నుంచే కిటకిటలాడా యి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పలుఆలయాల్లో అన్నదానం చేశారు.