Share News

జిల్లా మహాసభను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:25 PM

ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే మూడో మహాసభను జ యప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి సి.రాజు పేర్కొన్నారు.

జిల్లా మహాసభను   జయప్రదం చేయాలి

అమరచింత, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే మూడో మహాసభను జ యప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి సి.రాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ంలో జరిగే ఈ మహాసభకు మేస్ర్తీలు, కూలీలు ఇతర నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికు లు అధిక సంఖ్యలో హాజరై జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల హ క్కుల కోసం కార్మికులకు కావాల్సిన ప్రయోజ నాలపై, కార్మికుల సంక్షేమ నిధులను పెంచేం దుకు సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 23 , 2025 | 11:25 PM