సైక్లింగ్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:22 PM
మక్తల్ నుంచి వడ్వాట్ రోడ్‌లో బాలబాలికలకు పది కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలను ఆదివారం విశ్రాంత పీఈటీ గోపాలం, డీవైఎస్‌వో వెంకటే ష్‌శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

మక్తల్‌రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మక్తల్ నుంచి వడ్వాట్ రోడ్‌లో బాలబాలికలకు పది కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలను ఆదివారం విశ్రాంత పీఈటీ గోపాలం, డీవైఎస్‌వో వెంకటే ష్‌శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన విజేతలను ఈనెల చివరి వారంలో హైదరాబాద్-శ్రీశైలం మట్టి రోడ్డులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని అన్నారు. పీడీలు, రమేష్‌కుమార్, శ్యామ్, రాకేష్, స్వరూప, సౌమ్య, గాయత్రి, 150 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. రు.