ICET: ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , Publish Date - May 11 , 2025 | 05:33 AM
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. ఈ పరీక్ష కోసం 62,642 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.