CBI: లంచం తీసుకుని సీబీఐకి చిక్కిన ఐఆర్ఎస్ అధికారి
ABN , Publish Date - May 10 , 2025 | 09:58 PM
ఓ ప్రైవేటు సంస్థకు లాభం చేకూర్చేందుకు లంచం తీసుకుంటూ ఐఆర్ఎస్ అధికారి ఒకరు హైదరాబాద్‌లో సీబీఐకి చిక్కారు.
ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ లంచం తీసుకుంటూ హైదరాబాద్‌లో సీబీఐకి చిక్కారు. రూ.70 లక్షల లంచం తీసుకుని అధికారులకు దొరికిపోయారు. ఓ ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటనలో జీవన్ లాల్ సహా ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓ మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
ఇవి కూడా చదవండి
వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News