Former MLA Vithal Reddy: తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు కన్నుమూత
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:40 PM
మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో 43 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందారు.
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో 43 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణా రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గంలో నిర్వహించాల్సిన సర్పంచుల సమ్మేళనం, సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!
అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..