Share News

Photography Awards: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:11 AM

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచారశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఐదుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు.

Photography Awards: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

హైదరాబాద్‌/సిద్దిపేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచారశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఐదుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. హైదరాబాద్‌ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ రాచర్ల హరిప్రేమ్‌, వరంగల్‌ ఫొటోగ్రాఫర్‌ వీరగోని హరీశ్‌, హైదరాబాద్‌ ఫొటోగ్రాఫర్‌ అశోకుడు, నల్గొండ ఫొటోగ్రాఫర్‌ విజయ్‌ కుమార్‌, సిద్దిపేట ఫొటోగ్రాఫర్‌ బీ. బాబురావు ఈ అవార్డులు గెలుచుకున్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌ గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి పొంగులేటి చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:11 AM