జింబాబ్వే లక్ష్యం 292
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:20 AM
ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లో 292 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన జింబాబ్వే మూడో రోజు ఆఖరికి 38/3 స్కోరుతో కష్టా ల్లో పడింది....
బులవాయో: ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లో 292 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన జింబాబ్వే మూడో రోజు ఆఖరికి 38/3 స్కోరుతో కష్టా ల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 83/1 స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాం డ్ 298 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260, జింబాబ్వే 267 రన్స్ చేశాయి.
ఇవీ చదవండి:
క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..
ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి
‘సన్‌రైజర్స్’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్ విధానం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి