Khelo India University Games: రెజ్లర్ నిఖిల్‌కు స్వర్ణం
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:10 AM
ఖేలో ఇండియా వర్సిటీ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. గురువారం బికనీర్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా వర్సిటీ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. గురువారం బికనీర్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో నిఖిల్ యాదవ్ (ఉస్మానియా) స్వర్ణం సాధించాడు. 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ ఫైర్‌లో తనిష్క్, నాగసాయి, ముఖేష్ (కేఎల్‌వర్సిటీ) త్రయం రజతం అందుకుంది. వెయిట్‌లిఫ్టింగ్ 79 కిలోల విభాగంలో గణేష్ (ఎల్‌పీయూ) కాంస్యం నెగ్గాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News