Share News

పదకొండోసారి ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:33 AM

స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్‌ స్టార్‌ అర్మాండ్‌ డుప్లాంటిస్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ టూర్‌ మీటింగ్‌ పోల్‌వాల్ట్‌లో...

పదకొండోసారి ప్రపంచ రికార్డు

ఫ్రాన్స్‌: స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్‌ స్టార్‌ అర్మాండ్‌ డుప్లాంటిస్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ టూర్‌ మీటింగ్‌ పోల్‌వాల్ట్‌లో మరో సెంటీమీటర్‌ ప్రదర్శనను మెరుగుపరచుకొని ఈసారి 6.27 మీటర్లను నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను ఏకంగా 11వ సారి ప్రపంచ రికార్డును కొల్లగొట్టి చరిత్రకెక్కాడు.


ఇవీ చదవండి:

ఆఫ్ఘాన్ ఆశలు.. సంచలనం జరగాలి

ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2025 | 03:33 AM