Share News

మహిళల 400 మీ. కోచ్‌గా జెర్రీ లీ

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:45 AM

జెర్రీ లీ హోనె్‌స..జమైకాకు చెందిన ప్రఖ్యాత అథ్లెటిక్‌ కోచ్‌. ఎలాని థాంప్సన్‌, నెస్టా కార్టర్‌ వంటి ఒలింపిక్‌ చాంపియన్లకు మార్గదర్శనం చేశాడు....

మహిళల 400 మీ. కోచ్‌గా జెర్రీ లీ

న్యూఢిల్లీ : జెర్రీ లీ హోనె్‌స..జమైకాకు చెందిన ప్రఖ్యాత అథ్లెటిక్‌ కోచ్‌. ఎలాని థాంప్సన్‌, నెస్టా కార్టర్‌ వంటి ఒలింపిక్‌ చాంపియన్లకు మార్గదర్శనం చేశాడు. అలాంటి జెర్రీ..భారత మహిళల 400 మీటర్ల జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ మేరకు తిరువనంతపురంలోని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో అతడు బాధ్యతలు స్వీకరించాడు. 400 మీ. పరుగుతోపాటు 400 మీ. హర్డిల్స్‌ జట్టుకూ శిక్షణ ఇస్తాడు.


ఇవీ చదవండి:

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 02:45 AM