FIDE World Championship: హంపి టైటిల్ నిలబెట్టుకునేనా
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:03 AM
గతేడాది మహిళల ర్యాపిడ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన హంపి, గుకేష్ దొమ్మరాజు గురువారంనుంచి జరిగే ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్...
బరిలో హారిక, అర్జున్, గుకేష్, ప్రజ్ఞానంద
నేటి నుంచి ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్
దోహా: గతేడాది మహిళల ర్యాపిడ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన హంపి, గుకేష్ దొమ్మరాజు గురువారంనుంచి జరిగే ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ బరిలో దిగనున్నారు. భారత్ నుంచి అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్..విదేశీ స్టార్లలో మాగ్నస్ కార్ల్‌సన్, కరువానా, వెస్లీ సో, నెపోమ్నియాచి తలపడుతున్నారు. మహిళల్లో హారిక, దివ్యా దేశ్‌ముఖ్, వైశాలితో పాటు వెన్‌జున్, టింగ్జీ, గోర్యాచినా తదితరులు రంగంలో ఉన్నారు. 21-13తో రణ్‌వీర్‌పై విజయాలు సాధించారు.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ