Share News

West Indies Fight Back: పోరాడుతున్న విండీస్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:20 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్‌ నిలకడగా ఆడుతోంది. కవెమ్‌ హాడ్జ్‌ (109 బ్యాటింగ్‌) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు...

West Indies Fight Back: పోరాడుతున్న విండీస్‌

తొలి ఇన్నింగ్స్‌ 381/6

మౌంట్‌ మాంగనూ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్‌ నిలకడగా ఆడుతోంది. కవెమ్‌ హాడ్జ్‌ (109 బ్యాటింగ్‌) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో మూడో రోజైన శనివారం ఆట ముగిసేసరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 381/6 స్కోరుతో నిలిచింది. హాడ్జ్‌తో పాటు ఫిలిప్‌ (12) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆ జట్టు కివీ్‌సకన్నా 194 రన్స్‌ వెనుకంజలో ఉంది. ఓపెనర్లు బ్రాండన్‌ (63), క్యాంప్‌బెల్‌ (45) మధ్య తొలి వికెట్‌కు 111 రన్స్‌ జత చేరాయి. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 575/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. 50 మంది రాజీనామా..!

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

Updated Date - Dec 21 , 2025 | 06:20 AM