ICC Mens ODI Rankings: రోహిత్ 1 విరాట్ 2
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:02 AM
టీమిం డియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మరింత ముందు కెళ్లాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సలో వరుసగా రెండు సెంచరీలతో సత్తాచాటిన...
వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిం డియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మరింత ముందు కెళ్లాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సలో వరుసగా రెండు సెంచరీలతో సత్తాచాటిన 37 ఏళ్ల విరాట్.. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో రెండుస్థానాలు ఎగబాకాడు. ఈ క్రమంలో నాలుగు నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 773 పాయింట్లతో కోహ్లీ.. నెంబర్‌వన్ బ్యాటర్ రోహిత్ శర్మ (781)కు చేరువగా ఉన్నాడు. గిల్ ఐదో స్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ రెండుస్థానాలు మెరుగై 12వ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ మూడుస్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్