Share News

India Under 19 cricket: విహాన్‌ సెంచరీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:06 AM

ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో విహాన్‌ మల్హోత్రా (120) శతకంతో రాణించాడు. దీంతో భారత్‌ అండర్‌-19...

India Under 19 cricket: విహాన్‌ సెంచరీ

చెమ్స్‌ఫోర్డ్‌: ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో విహాన్‌ మల్హోత్రా (120) శతకంతో రాణించాడు. దీంతో భారత్‌ అండర్‌-19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (80) అర్ధసెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 93/0 స్కోరుతో ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులు సాధించింది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:06 AM