Share News

Irani Cup: విదర్భకు ఆధిక్యం

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:40 AM

రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌లో రంజీ విజేత విదర్భకు 360 పరుగుల భారీ ఆధిక్యం లభించింది...

Irani Cup: విదర్భకు ఆధిక్యం

ఇరానీ కప్‌

నాగ్‌పూర్‌: రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌లో రంజీ విజేత విదర్భకు 360 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రెస్టాఫ్‌ ఇండియా ఆట ముగిసేసరికి 30/2 స్కోరుతో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 342, రెస్టాఫ్‌ ఇండియా 214 రన్స్‌ చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 05:40 AM