Sunrisers Hyderabad: ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:51 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను...
హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను నియమించుకుంది. న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వరుణ్‌ను తమ కోచింగ్ బృందంలోకి ఎస్‌ఆర్‌హెచ్ తీసుకుంది. 2011 నుంచి 2015 మధ్య వరుణ్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో వరుణ్ చివరిగా ఆడాడు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి