Share News

Usain Bolt inspiration: క్రికెటర్లే నాకు స్ఫూర్తి బోల్ట్‌

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:22 AM

ట్రాక్‌లో తాను విశేషంగా రాణించడానికి క్రికెటర్లే ప్రేరణగా నిలిచారని దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ తెలిపాడు....

Usain Bolt inspiration: క్రికెటర్లే నాకు స్ఫూర్తి బోల్ట్‌

ముంబై: ట్రాక్‌లో తాను విశేషంగా రాణించడానికి క్రికెటర్లే ప్రేరణగా నిలిచారని దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ తెలిపాడు. ‘నేను క్రికెట్‌ అభిమానిని. క్రికెటర్ల ప్రతిభ, కష్టపడి వారు కెరీర్‌లను తీర్చిదిద్దుకున్న తీరు, ఎదిగిన వైనం.. నిశితంగా గమనించా. అందుకే క్రికెటర్లు నాకు స్ఫూర్తి’ అని శుక్రవారం ఇక్కడ ఓ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బోల్ట్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 05:25 AM