Share News

UPCA Ticket Refund: టిక్కెట్‌ డబ్బులు వెనక్కి.. యూపీసీఏ నిర్ణయం

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:19 AM

దట్టమైన పొగ మంచు కారణంగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రద్దయిన నాలుగో టీ20 టిక్కెట్‌ డబ్బులను రిఫండ్‌...

UPCA Ticket Refund: టిక్కెట్‌ డబ్బులు వెనక్కి.. యూపీసీఏ నిర్ణయం

లఖ్‌నవూ: దట్టమైన పొగ మంచు కారణంగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రద్దయిన నాలుగో టీ20 టిక్కెట్‌ డబ్బులను రిఫండ్‌ చేయనున్నారు. ప్రేక్షకులకు తమ టిక్కెట్‌ కోసం వెచ్చించిన పూర్తి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని యూపీసీఏ కార్యదర్శి మనోహర్‌ గుప్తా తెలిపాడు. బోర్డు రీఫండ్‌ పాలసీ ప్రకారం మ్యాచ్‌లో ఏదేని కారణం చేత ఒక్క బంతి కూడా పడకుండా రద్దయితే ప్రేక్షకులకు టిక్కెట్‌ డబ్బులు రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Updated Date - Dec 19 , 2025 | 06:19 AM