Unnati Hooda Out of French Open: ఉన్నతి కూడా ఇంటికి
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:11 AM
ఉన్నతి హుడా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో...
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
సెసాన్-సెవిగ్నె (ఫ్రాన్స్): ఉన్నతి హుడా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో ఉన్నతి 14-21, 11-21తో వాంగ్ జియి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ రోహన్/రుత్విక 23-21, 8-21, 17-21తో స్థానిక జంట థామ్ గిజ్వెల్/డెల్ఫిన్ డెల్రూ చేతిలో ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ