National Senior Badminton Championship: ఉన్నతి, తన్వి ముందంజ
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:56 AM
వర్ధమాన షట్లర్లు ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రౌనక్ చౌహాన్, సంస్కార్ సరస్వత్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో...
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): వర్ధమాన షట్లర్లు ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రౌనక్ చౌహాన్, సంస్కార్ సరస్వత్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో ముందంజ వేశారు. టాప్‌సీడ్ ఉన్నతి 21-8, 21-8తో ఆకాంక్షపై, తన్వి 21-10, 21-14తో షైనా మణిముత్తుపై, ఆకర్షి కశ్యప్ 21-7, 21-9తో లక్ష్య రాజేశ్‌పై, అష్మిత చాలిహా 21-7, 21-11తో కావ్యపై, మేఘనా రెడ్డి 19-21, 21-17, 21-18తో బార్వేపై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో సంస్కార్ 21-11, 21-13తో శిఖర్‌పై, చౌహాన్ 21-9,
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ