Share News

మార్పుల్లేకుండా.. పాక్‌ సీటీ జట్టు

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:38 AM

చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) కోసం ముందుగా ప్రకటించిన జట్టునే కొనసాగించాలని పాకిస్థాన్‌ సెలెక్టర్లు నిర్ణయించారు. జట్టులోని 15 మంది ప్లేయర్లపై మరోసారి సమీక్ష చేసి...

మార్పుల్లేకుండా.. పాక్‌ సీటీ జట్టు

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) కోసం ముందుగా ప్రకటించిన జట్టునే కొనసాగించాలని పాకిస్థాన్‌ సెలెక్టర్లు నిర్ణయించారు. జట్టులోని 15 మంది ప్లేయర్లపై మరోసారి సమీక్ష చేసి.. ఎటువంటి మార్పు లు అవసరం లేదని నిర్ధారించుకొన్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహసిన్‌ నక్వీ చెప్పాడు. జట్టులో మా ర్పుల కోసం ఐసీసీ విధించిన డెడ్‌లైన్‌ మంగళవారంతో ముగిసింది.


ఇవీ చదవండి:

రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి

సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2025 | 02:38 AM