ఈ జట్టూ ఫైనల్ చేరుతుంది..
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:43 AM
భారత జట్టును విమర్శించడానికి ఎప్పుడూ కాచుకు కూర్చొనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత రోహిత్ సేనపై ప్రశంసల...

భారత్-బి టీమ్‌ను ఎంపిక చేసిన వాన్
న్యూఢిల్లీ: భారత జట్టును విమర్శించడానికి ఎప్పుడూ కాచుకు కూర్చొనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత రోహిత్ సేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లతో తాను ఎంపిక చేసిన భారత్-బి జట్టుకు కూడా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గగల సామర్థ్యం ఉందని అన్నాడు.
వాన్ ఎంపిక చేసిన ‘బి‘ జట్టు: యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి