Share News

Pro Kabaddi League: టైబ్రేకర్‌లో టైటాన్స్‌కు చెక్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:11 AM

వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌ దిశగా దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్‌కు షాక్‌ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌...

Pro Kabaddi League: టైబ్రేకర్‌లో టైటాన్స్‌కు చెక్‌

న్యూఢిల్లీ: వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌ దిశగా దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్‌కు షాక్‌ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ టైబ్రేకర్‌లో టైటాన్స్‌ 5-7తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడడంతో స్కోరు 45-45 సమమైంది. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 42-35తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 04:11 AM